బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేరుకున్నారు. ట్రిపుల్ ఐటి విద్యార్థులు తమ సమస్యల పై ఇటివల గవర్నర్ తమిళి సై ను కలవగా .. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చిన గవర్నర్ …బాసర ట్రిపుల్ ఐటి కి వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటున్నారు.