Rifle Shooting Competitions in Hyderabad: నగరం లో రైఫిల్ షూటింగ్ కు పెరుగుతున్న క్రేజ్| ABP Desam

Continues below advertisement

మన దేశం లో ఈ మధ్య కాలంలో షూటింగ్ పట్ల ప్రజలు ఆశక్తి కనబరుస్తున్నప్పటికీ దేశంలో షూటింగ్ రేంజ్‌లు, షూటింగ్ సౌకర్యాల కొరత కారణంగా ఈ క్రీడ సామాన్య ప్రజలకు చేరేందుకు మరి కొంత సమయం పడుతుందని నిర్వాహకులు అభిప్రాయ పడుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram