Komatireddy Rajagopal Reddy: మునుగోడులో మొదలైన ఉపఎన్నికల వేడి
Continues below advertisement
నవంబర్ 3న జరగబోయే మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి అప్పుడే రాజకీయంగా వేడి మొదలైంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి.
Continues below advertisement