Breaking News | Attack On Congress Office: చండూరులో కాంగ్రెస్ కార్యాలయంపై దాడి | ABP Desam

Continues below advertisement

మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. పార్టీ జెండాను తగులబెట్టినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram