Komatireddy Brothers vs Jagadish Reddy: జగదీశ్ రెడ్డి విమర్శలు, దీటుగా కోమటిరెడ్డి బ్రదర్స్ బదులు
విద్యుత్ రంగంపై అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేశాక, దానిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అందులో పాల్గొన్నారు. ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశారు. ఆయనకు కోమటిరెడ్డి బ్రదర్స్ కౌంటర్లు ఇచ్చారు.