CM Revanth Reddy vs Jagadish Reddy: విద్యుత్ రంగంపై జ్యుడీషియల్ విచారణకు సిద్ధమన్న సీఎం రేవంత్
Continues below advertisement
తెలంగాణ అసెంబ్లీలో ఇంధన రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. దీనిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో భాగంగానే మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి... 3 అంశాలపై జ్యుడీషియల్ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Continues below advertisement