Komaravelli Mallanna Temple: కొమరవెల్లి మల్లన్న ఆలయంలో రెండు వర్గాల పూజారులు ఎందుకుంటారు?
తెలంగాణలో ప్రసిద్ది చెందిన ఆలయాల్లో సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయం. ఇక్కడ ప్రతి ఏటా జనవరి నుంచి ఏప్రిల్ వరక కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. అయితే ఈ ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇవి బలిజ పూజారుల వీర శైవ ఆచారం, ఒగ్గు పూజారుల జానపద ఆచారం.. ఇలా రెండు విధాలుగా జరుగుతాయి.