Prajapalana Applications on Road : హైదరాబాద్ లో రోడ్డు మీద ప్రజాపాలన అప్లికేషన్లు | ABP Desam
ABP Desam
Updated at:
09 Jan 2024 06:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ బాలానగర్ ఫ్లై ఓవర్ పై ప్రజాపాలన దరఖాస్తులు కనిపించటం చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలానికి చెందిన దరఖాస్తులు ఓ యువకుడు రెంటల్ బైక్ పై తీసుకువెళ్తుండగా ఆ అప్లికేషన్లు రోడ్డు మీద జారిపడిపోయాయి.