Kollapur Voters Election Pulse : సోషల్ మీడియాలో హోరు..కానీ కొల్లాపూర్ లో గ్రౌండ్ రియాల్టీ ఏంటీ.?
తెలంగాణ ఎన్నికల్లో సోషల్ మీడియాలో మారు మోగిపోతున్న పేరు కొల్లాపూర్ నియోజకవర్గం. అక్కడ పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క. జూపల్లి, హర్షవర్థన్ లాంటి హేమాహేమీలను ఢీకొని బర్రెలక్క గెలుస్తుందా..సోషల్ మీడియాలో ఉన్నంత ప్రచారం కొల్లాపూర్ లో ఉందా..అక్కడి గ్రౌండ్ రియాల్టీ ఏంటీ..ఏబీపీ దేశం కొల్లాపూర్ లో స్థానిక ఓటర్ల నుంచి తీసుకున్న అభిప్రాయాలు ఈ వీడియోలో.