Kodandaram Interview- ఏ సమస్యల కోసం ఆంధ్రతో పోరాడినమో.. అవి అట్లానే ఉన్నాయి
Continues below advertisement
తెలంగాణ సాకారం అయి ఎనిమిదేళ్లు గడచినా... ఈ ప్రాంత వాసుల ఆకాంక్షలు మాత్రం తీరలేదని.. తెలంగాణ జనసనమితి నేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఏ సమస్యల కోసం ఆంధ్రా వాళ్లతో పోరాడమో.. అవి ఇప్పుడు అంతకంటే ఎక్కువుగా ఉన్నాయని అన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదని... ప్రజా సమస్యలను వినేవారే లేరని ABP DESAM ఇంటర్వూలో ఆరోపించారు.
Continues below advertisement