Khammam Lakaram Lake: ఖమ్మం.. అందాల గుమ్మం.. అలరిస్తున్న లకారం డ్రోన్‌ వీడియో దృశ్యాలు

Continues below advertisement

ఖమ్మం నగరానికి ప్రస్తుతం లకారం ట్యాంక్‌ బండ్‌ ప్రత్యేక ఆకర్షణగా మారింది. మిషన్‌ కాకతీయ పనులలో భాగంగా అభివృద్ధి చేసిన లకారం ట్యాంక్‌ బండ్‌ను ఇప్పుడు కార్పోరేషన్‌ అధికారులు మరింత సుందరంగా చేశారు. చుట్టూ అందమైన ట్యాంక్‌ బండ్‌ నిర్మాణం చేయడంతోపాటు పర్యాటకులకు, పిల్లలకు చూడచక్కని విధంగా పార్క్‌ను ఏర్పాటు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram