KCR Walking Video : హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న కేసీఆర్ | ABP Desam
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మెల్లగా కోలుకుంటున్నారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న ఆయన మెల్లగా నడుస్తూ నడక అలవాటు చేసుకుంటున్న వీడియోను ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.