Addanki Dayakar on Congress MLC : ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన Congress | ABP Desam
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కు మరోసారి నిరాశ ఎదురైంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోలేకపోయిన దయాకర్..ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలోనూ చోటు దక్కించుకోలేకపోయారు. అయితే అధిష్ఠానం నిర్ణయంపై అద్దంకి దయాకర్ రియాక్టయ్యారు.