KCR vs Revanth Reddy Assets : కేసీఆర్, రేవంత్ రెడ్డి ఆస్తులు, ఆయుధాల లిస్ట్ ఇదే | ABP Desam
ABP Desam
Updated at:
10 Nov 2023 10:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి నేరుగా తలపడుతున్నారు. మరి ఈ ఇద్దరు నామినేషన్ వేసేందుకు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో ఏమున్నాయి. ఎవరికి ఎంత ఆస్తి ఉంది..ఎవరి ఆస్తి లాస్ట్ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే ఎంత పెరిగింది..ఈ వీడియోలో డీటైల్డ్ గా చూసేద్దాం.