KCR Raksha bandhan Celebrations : సీఎం కేసీఆర్ కు రాఖీలు కట్టిన అక్కా చెల్లెళ్లు | ABP Desam
సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో రక్షా బంధన్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కేసీఆర్ అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ ఆయనకు రాఖీలు కట్టారు. రక్షా బంధన్ కట్టిన అక్కలకు సీఎం కేసీఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్ మనుమడు హిమాన్షు కూడా రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది.