ఈ మధ్య జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేసిన CM KCR... తాను చెప్పిందే నిజమైందని మరోసారి చెప్పారు. దేశవ్యాప్తంగా BJP పై ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గుతోందనడానికి ఈ తాజా ఫలితాలే నిదర్శనమన్నారు.