Food Security Act ను అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, దాన్నుంచి కేంద్రం తప్పించుకోకూడదని Telangana CM KCR హితవు పలికారు. One Nation One Procurement విధానం ఉండాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.