దేశంలో అనేక సమస్యలు ఉంటే... BJP ప్రభుత్వం పని గట్టుకుని The Kashmir Files చిత్రాన్ని ప్రమోట్ చేయడాన్ని CM KCR తీవ్రంగా తప్పుబట్టారు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇచ్చి మరీ సినిమా చూడాలని ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నించారు.