CM KCR... Telangana లో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో 2018లో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, అప్పటి పరిస్థితులు ఏంటో వివరించారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవని స్పష్టం చేశారు.