KCR National Politics Strategy: కేసీఆర్ మౌనంగా ఎందుకు ఉంటున్నారు..? స్ట్రాటజీ ఏంటి..?
TRS ను BRS గా మార్చేసి జాతీయ రాజకీయాలు ప్రారంభించిన కేసీఆర్....... జాతీయ అంశాలపై మాత్రం పూర్తి సైలెంట్ గా ఉంటున్నారు. విపక్ష కూటముల సమావేశాల్లో పాలు పంచుకోవడం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు కూడా ప్రకటించడంలేదు. గత మూడు, నాలుగు రోజులుగా చాలా అంశాలపై బీజేపీపై పోరాడుతున్న నాయకులంతా ప్రకటనలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం మౌనం వహిస్తున్నారు.