Police Arrest Fake IPS Officer In Hyderabad: ఫేక్ ఆఫీసర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
నకిలీ ఐపీఎస్ గా, ఆర్మీ కల్నల్ గా, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా చలామణీ అవుతున్న నాగరాజు అలియాస్ కార్తిక్ ను హైదరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ అరెస్ట్ చేసింది. గతంలోనే ఎన్నో కేసులు ఉన్నాయని, పోలీసు ఉద్యోగాల కోసం ట్రై చేసినా రాలేదని, అందుకే ఆ మోజులో నకిలీ అవతారం ఎత్తాడని పోలీసులు తెలిపారు.