యాసంగిలో పండే వరి ధాన్యాన్ని కేంద్రం కచ్చితంగా కొనుగోలు చేసి తీరాలని, లేని పక్షంలో రాజీలేని పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, Punjab తరహాలో ఉద్యమిస్తామని CM KCR కేంద్రాన్ని హెచ్చరించారు.