KCR On Power Reforms Bill: విద్యుత్ సంస్కరణల బిల్లుపై తీవ్రంగా విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్

Continues below advertisement

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే సీఎం కేసీఆర్ వాడివేడిగా ప్రసంగించారు. విద్యుత్ సంస్కరణల బిల్లుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ బిల్లుపై మాట్లాడనివ్వకుండా పార్లమెంట్ లో కూడా బుల్ డోజింగ్ చేస్తున్నారని ఆగ్రహించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram