KCR About Attack On BRS MP Prabhakar Reddy | కత్తి దాడిపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam

బీజేపీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికలను ఎదుర్కోనే దమ్ము లేక కాంగ్రెస్ ఇలాంటి దుర్మార్గాలను పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola