KCR About Attack On BRS MP Prabhakar Reddy | మా ఎంపీపై కాదు.. ఈ దాడి నాపై జరిగినట్లే | ABP Desam
ABP Desam
Updated at:
30 Oct 2023 05:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబీజేపీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికలను ఎదుర్కోనే దమ్ము లేక ప్రతిపక్షాలు దాడులకు దిగుతున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ఈ దాడి తనపైనే జరిగనట్లుగా భావిస్తానని చెప్పారు.