Kavitha Supporters Delhi and Hyderabad : ఈడీ విచారణలోనే కవిత..మద్దతుగా బీఆర్ఎస్ | ABP Desam
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ కొనసాగుతోంది. పలు కోణాల్లో ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.