MLC Kavitha Delhi Speech : ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరాహారదీక్షలో కవిత ప్రసంగం | ABP Desam
ధరణిలో సగం..ఆకాశంలో సగం...అని మహిళలను కీర్తిస్తారన్న ఎమ్మెల్సీ కవిత అవకాశాల్లోనూ సగం ఇవ్వాలంటూ జంతర్ మంతర్ లో నిరాహారదీక్షకు దిగారు.