Huzurabad By Polls: ఏ గట్టున హుజురాబాద్ ఓటర్.. నేతల్లో టెన్షన్!
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. మరోవైపు నేతలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఐదున్నరనెలల ప్రచారంతో మరింత చైతన్యవంతంగా మారిన ఓటరు. మొన్న టీఆర్ఎస్ ఓటేసిన వారు ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తారు? అనేది హాట్ టాపిక్ అవుతోంది. మరో 20 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పుడు ఎవర్ని గెలిపించుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.