Karimnagar TRS Celebrates CM KCR Announcement: కరీంనగర్ లో టీఆర్ఎస్ శ్రేణుల ధూంధాం..! | ABP Desam
Continues below advertisement
Assembly లో CM KCR చేసిన ప్రకటనతో Telangana జిల్లాలో సంబరాలు మొదలయ్యాయి. Karimnagar లో మేయర్ SunilRao టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి స్టెప్పులేస్తూ ఉత్సాహపరిచారు. సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
Continues below advertisement