Telangana MLC elections: తెలంగాణాలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..! | ABP Desam
ఖమ్మం,కరీంనగర్,రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఖమ్మంలో పోలింగ్ కేంద్రం లోపల టీఆర్ ఎస్ నేతలు ఉండటంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్దానిక కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వావాదనికి దిగడంతో అరెస్ట్ చేశారు.