SP Rahul Hegde on YellaReddyPeta Issue: అసభ్యకర పోస్టులు పెట్టకండి | Gangula Kamalakar | ABPDesam

Continues below advertisement

Rajanna Siricilla జిల్లా YellareddyPetaలో జరిగిన TRS, BJP మధ్య ఘర్షణపై SP Rahul Hegde స్పందించారు. Social Media లో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే 12 మందిని అదుపులోకి తీసకున్నామని చెప్పారు. CC Camera పుటేజ్ ఆధారంగా మిగతా నిందితులను పట్టుకుంటామన్నారు. ఇదే ఘటనలో గాయపడ్డ తోట ఆగయ్యను Minister Gangula Kamalakar, MLA లు Rasamayi Balakishan, Sunke Ravishankar పరామర్శించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram