Legal Problems for Jagital Person in Dubai: కాపాడాలంటూ Selfie Video వైరల్| ABP Desam
Continues below advertisement
Employment కోసం Dubai వెళ్లి, సంబంధం లేని కేసులో ఇరుక్కుని Jagtial యువకుడు ఇబ్బందులు పడుతున్నాడు. తనకు సాయం చేయాలంటూ తీసుకున్న Selfie Video ఇప్పుడు Social Media లో Viral గా మారింది. ఆ యువకుడు రాయికల్ మండలం సిగరావుపేట్ గ్రామానికి చెందిన సల్మాన్.
Continues below advertisement