PM Modi Plans To Reopen RFCL: యూరియా కొరత తీర్చేలా ప్రధాని మోదీ కీలక నిర్ణయం|ABP Desam
Continues below advertisement
దేశంలో UREA కొరత తీర్చేలా Ramagundamలో 23 ఏళ్ల క్రితం మూతపడిపోయిన ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్ ని ఈనెల ఆఖరులో PM Modi స్వయంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక ఈ కర్మాగారం ప్రత్యేకతేలంటీ..ఎంత మేర యూరియా కొరతను తీర్చనుంది ఈ వీడియోలో చూద్దాం.
Continues below advertisement