Accident At Balakrishna House: జూబ్లీ హిల్స్ లో బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం | ABP Desam

Continues below advertisement

Hyderabad Jubilee Hills Road Number 45 దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బొలెరో వాహనం డివైడర్ ను ఢీ కొట్టింది. వెనుక వస్తున్న అంబులెన్స్ కి దారి ఇవ్వబోయి కారును ఓ యువతి డివైడర్ పైకి ఎక్కించింది. నటుడు బాలకృష్ణ ఇంటి గేట్ వైపునకు కారు దూసుకెళ్లింది. కారు నడిపిన యువతికి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేశారు. ఆమె అసలు మద్యం సేవించలేదని తేలింది. ప్రమాదస్థలం నుంచి ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని తొలగించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram