Harish Tour: పదవిలో ఉన్న ఇల్లు కట్టించలేని ఈటల ఇప్పుడు గెలిచి ఏం సాధిస్తారు.. హరీశ్ సెటైర్లు
కరీంనగర్ జల్లా హుజూరాబాద్‌లో తెలంగాణ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. సామాన్యులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో వివరించారు.