MLA Kavvampally Satyanarayana Behavior With Women |మహిళకు కేకు పూసిన ఎమ్మెల్యే.. క్లారిటీ ఇదిగో| ABP
ABP Desam
Updated at:
03 Jan 2024 05:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMLA Kavvampally Satyanarayana Behavior With Women:
న్యూ ఇయర్ వేడుకల్లో కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరీంనగర్ డీసీసీ ఆఫీస్ లో జరిగిన ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. అసలు తానెందుకు అలా చేశారో ABP దేశానికి ప్రత్యేకంగా వివరించారు..!