భారీ వరదల తర్వాత మంథనిలో గౌతమేశ్వర ఆలయం ఘాట్ వద్ద ప్రస్తుత పరిస్థితేంటి? పట్టణం కోలుకుందా?

కరీంనగర్ జిల్లా కేంద్రానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంథని.... ఇటీవల వరదలకు తీవ్రంగా నష్టపోయింది. పట్టణంలోని గౌతమేశ్వర ఆలయం వద్ద ఘాట్ నుంచి వరదలకు కారణమైన పరిస్థితిని మా ప్రతినిధి ఫణి అందిస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola