సింగర్ మొగులయ్య పాటకు ఫిదా అయిన మంత్రి గంగుల..!

బీమ్లా నాయకక్ టైటిల్ సాంగ్ పాడిన కిన్నెర మొగులయ్య టీఆర్ ఎస్ ప్రభుత్వంపై, కేఆర్ సీపై తనదైన స్టైల్ లో మంత్రి గంగుల కమలాకర్ ముందు పాడుతూ అలరించారు. మంత్రిని కలసిన మొగులయ్య బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ బాణీలో మంచినీళ్లు ముట్టలేదు తెంగాణా తెచ్చావు అంటూ.. పాట ఆలపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola