రెబెల్ గా పోటీ చేసిన అభ్యర్థే కారణమా..
అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మొదలైంది. ఉదయాన్నే ప్రారంభమైన ఈ ప్రక్రియ మొదట బ్యాలెట్ బాక్సులు దాచి ఉంచిన స్ట్రాంగ్ రూమ్ తెరిచి బ్యాలెట్ బాక్సులను ఓట్ల లెక్కింపు ప్రదేశానికి తరలించారు .తరువాత అధికారుల సమక్షంలో వాటిని సీల్ తీసి లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టారు. కరీంనగర్లో రెబెల్ గా పోటీచేసిన రవీందర్ సింగ్ మొదటి నుండి టిఆర్ఎస్ ఓట్లను చీల్చడానికి ప్రయత్నించడంతో ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది