KarimNagar CurrentBills: కరెంటు బిల్లుల బాదుడుతో హడలెత్తుతున్న కరీంనగర్ ప్రజలు| ABP Desam

KarimNagar లో Current Bills మోత తప్పటం లేదు. రెండు బల్బులే ఉన్న ఇంటిలోనూ ఐదువేల రూపాయలకుపైగా కరెంటు బిల్లులు వస్తుండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola