Allegations on Actor Naresh’s wife: రమ్యపై ఫిర్యాదు.. నరేష్ వీడియో స్టేట్ మెంట్ | ABP Desam
Continues below advertisement
Actor, MAA మాజీ President VK Naresh భార్య Ramya Raghupati పై ఆర్థిక ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 40 లక్షలకుపైగా తీసుకుని, తిరిగి చెల్లించట్లేదని Gachibowli Police Stationలో ఫిర్యాదు చేశారు. తనకు సంబంధం లేదని నరేశ్ Media Statement ఇచ్చారు.
Continues below advertisement