Karman ghat High tension: గోవుల తరలింపు వివాదం...గోరక్షక్ ఆందోళన..లాఠీఛార్జ్| ABP Desam
ABP Desam
Updated at:
23 Feb 2022 05:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKarman Ghat లో అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Sagar Ring Road నుంచి గోవులను తరలిస్తున్న ముఠాను Go Rakshak సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా...తమపై ఆ ముఠా ఎదురుదాడి చేసిందని గోరక్షక్ సభ్యులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించిన Policeలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.