JP Nadda on BRS : కరీంనగర్ ప్రజా సంగ్రామ యాత్రలో జేపీ నడ్డా వ్యాఖ్యలు | ABP Desam
Continues below advertisement
కరీంనగర్ లో ముగిసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా BRS తన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిందని జేపీ నడ్డా ఆరోపించారు.
Continues below advertisement