Bandi Sanjay Karimnagar Sabha : ఘనంగా ముగిసిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర | DNN | ABP Desam

Continues below advertisement

కరీంనగర్ లో బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా బండి సంజయ్ ను బీజేపీ కార్యకర్తలు భుజాలపై మోశారు. ఆ తర్వాత కరీంనగర్ లో నే బీజేపీ బహిరంగ సభను నిర్వహించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరీంనగర్ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram