Jagtial : జగిత్యాల నవరాత్రి ఉత్సవాల ఊరేగింపులో ఆసక్తికర ఘటన | ABP Desam
జగిత్యాలలో దుర్గా నవరాత్రి ఉత్సవాల ఊరేగింపు లో ఆసక్తికర ఘటన జరిగింది. దుర్గామాత విగ్రహాన్ని తీసుకువస్తున్న ఊరేగింపు సమయంలో దేశభక్తి ఉట్టిపడింది.