Dangerous Situation In Jagtial District: చెరువుకట్ట ఎప్పుడు తెగిపోతుందా అంటూ గ్రామస్థులు భయంభయం
Continues below advertisement
సుమారు రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం సూరంపేట తండా పోతు చెరువుకట్ట ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదముందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Continues below advertisement