Several Colonies Effected With Heavy Rains In Hyderabad: నరకం చూస్తున్నా పట్టించుకోవట్లేదని ఆరోపణ
హైదరాబాద్ లో భారీ వర్షాల ధాటికి కొన్ని వీధులు మాత్రం చెరువులను తలపిస్తున్నాయి. చిన్న చిన్న పనులు చేసుకునేవారు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో పరిస్థితిని మా ప్రతినిధి శేషు వివరిస్తారు.