Child Labour in Karimnagar: బాలకార్మికులను రక్షించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు | ABP Desam
ఉమ్మడి Karimnagar జిల్లాలో బాలకార్మికులను వెట్టిచాకిరీ నుంచి కాపాడటానికి పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నామని అంటున్నారు.... డిప్యూటీ లేబర్ కమిషనర్ రమేష్ బాబు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రానైట్ పరిశ్రమలు, ఇటుక బట్టీలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో చట్టాన్ని ఉల్లంఘించేవారు ఎంతవారైనా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. రమేష్ బాబుతో మా ప్రతినిధి ఫణి రాజ్ ఫేస్ టు ఫేస్.