Rahul Gandhi OU Meeting: పర్మిషన్ ఇవ్వని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్.. విద్యార్థుల ఆందోళన | ABP Desam
ABP Desam
Updated at:
30 Apr 2022 08:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppOsmania University లో Rahul Gandhi Meeting కు ఓయూ పాలకవర్గం అనుమతి నిరాకరించింది. సభ అడ్డుకునేందుకు ప్రభుత్వమే ఇలా చేయిస్తోందంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.