Chalmeda Joins TRS : సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్న చల్మెడ లక్ష్మీనరసింహారావు|
Continues below advertisement
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది... పార్టీ సీనియర్ నేత , చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఎల్లుండి సీఎం సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరనున్నారు...అసలు ఎందుకు పార్టీ ని వీడాల్సి వచ్చిందనే అంశంపై , తన రాజకీయ భవిష్యత్తు పై మా ప్రతినిధి ఫణిరాజ్ తో ఫేస్ టు ఫేస్.
Continues below advertisement